DRDO ADRDE JRF Recruitment 2025 : భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పరిధిలో గల ఏరియల్ డెలివరీ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (DRDO ADRDE) సంస్థ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో ( JRF ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆగ్రా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ నుండి అన్ని విభాగాలలో కలిపి మొత్తం 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? విద్యార్హత ఏమి ఉండాలి ? ఎంపిక విధానం ఏమిటి ? జీతం ఎంత లభిస్తుంది ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ ఈ స్కాలర్షిప్ కు అప్లై చేస్తే సంవత్సరానికి 1,25,000/- ఇస్తారు – Click here
Table of Contents :
🔥 DRDO నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఏరియల్ డెలివరీ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ( DRDO ADRDE ) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో ( JRF ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- జూనియర్ రీసెర్చ్ ఫెలో ( JRF ) – మెకానికల్ ఇంజనీరింగ్ : 02
- జూనియర్ రీసెర్చ్ ఫెలో ( JRF ) – ఏరోస్పేస్ ఇంజనీరింగ్ : 01
- జూనియర్ రీసెర్చ్ ఫెలో ( JRF ) – ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ : 01
- జూనియర్ రీసెర్చ్ ఫెలో ( JRF ) – టెక్స్ టైల్ ఇంజనీరింగ్ : 01
🔥 విద్యార్హత :
- సంబంధిత విభాగంలో 1 st క్లాస్ బి. ఈ / బి.టెక్ పూర్తి చేసి , NET / GATE స్కోర్ కలిగి వుండాలి. లేదా
- సంబంధిత విభాగం లో 1 st క్లాస్ ఏం. ఈ / ఏం. టెక్ ఉత్తీర్ణత సాధించాలి.
🔥 వయస్సు :
- 28 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయోసడలింపు లభిస్తుంది.
- వయస్సు నిర్ధారణ కొరకు 25/09/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥 స్టైఫండ్:
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 37,000 /- రూపాయలు జీతం లభిస్తుంది.
- దీనితో పాటుగా హౌస్ రెంట్ అలోవెన్స్ & మెడికల్ ఫెసిలిటీస్ కూడా లభిస్తాయి.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
- అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని , ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి కార్యాలయ చిరునామాకు పంపించాలి.
🔥 దరఖాస్తు తో పాటు జత చేయవలసిన ధ్రువపత్రాలు :
- 1.బయో డేటా ఫారం
- 2. విద్యార్హత సర్టిఫికెట్లు / మార్క్ షీట్లు
- 3. కుల ధ్రువీకరణ పత్రం
- 4. ఏదైనా ఐడి ప్రూఫ్
- 5. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
- పైన పేర్కొన్న ధ్రువపత్రాలు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ లను ధర
🔥 దరఖాస్తు పంపించవలసిన చిరునామా :
అభ్యర్థులు తాము పూరించిన దరఖాస్తు ఎన్వలప్ పై ‘Application for Fellowship of JRF (write Fellowship Name, Subject Code and Discipline) పై రాసి , సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి క్రింది చిరునామాకు పంపించాలి.
- Director, ADRDE Agra , Govt. of India, Ministry of Defence, DRDO, Post Box No. 51, Station Road, Agra Cantt- 282001 .
- దరఖాస్తు 25/09/2025 లోపుగా కార్యాలయానికి చేరాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ రిక్రూట్మెంట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి , అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళాలి.
- ఇంటర్వ్యూ సమయం మరియు తేదీ ను తర్వాత కాలంలో అభ్యర్థులకు తెలియచేస్తారు.
🔥ముఖ్యమైన తేదీ :
- దరఖాస్తు స్వీకరణ కొరకు చివరి తేదీ : 25/09/2025
👉 CLICK HERE FOR NOTIFICATION AND APPLICATION