DRDO లో ఉద్యోగాలు – హైదరాబాదులో పోస్టింగ్ | DRDO Recruitment 2024 | DRDO Latest Notification 2024 | Latest jobs Notifications in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

హైదరాబాద్ లో ఉన్న DRDO కు చెందిన Research Centre Imarat (RCI) నుండి రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకుని అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే రెండు రకాలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : DRDO – RCI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

  • జూనియర్ రీసెర్చ్ ఫెలో – 19
  • రీసెర్చ్ అసోసియేట్ – 03 

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయసు 35 సంవత్సరాలు  (15-09-2024 నాటికి)

🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST, BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన కనిగిరి వారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుండి 30 రోజుల్లోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ ను స్పీడ్ పోస్ట్ ద్వారా చేరే విధంగా పంపించాలి. 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : HEAD HRD, DR. APJ ABDUL KALAM MISSILE COMPLEX, RESEARCH CENTRE IMARAT (RCI), PO-VIGYANA 

KANCHA, HYDERABAD, TELANGANA – 500069

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *