Railway Group D Hall Tickets Download : భారతీయ రైల్వేలో 32,438 ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలను 2025 నవంబర్ 27వ తేదీ నుండి 2026 జనవరి 16వ తేదీ వరకు జరగనున్నాయి. నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు తమరి నెంబర్ మరియు పుట్టిన తేదీలు ఉపయోగించి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సిటీ మరియు డేట్ వివరాలు కూడా రిక్రూట్మెంట్ బోర్డు అందుబాటులో ఉంచింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డి పరీక్షలను 2025 నవంబర్ 27వ తేదీ నుండి 2026 జనవరి 16వ తేదీ మధ్య 32 రోజులు 92 షిఫ్టుల్లో నిర్వహిస్తోంది. పరీక్ష తేదీలు క్రింది విధంగా ఉన్నాయి.
🗓Exam Dates :
⏰November: 27–28
⏰December: 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 19, 21, 22, 23, 24, 26, 29, 30
⏰January: 8, 9, 12, 13, 14, 15, 16
✅ Download Hall Tickets – Click here
