Divis Pharma Jobs | Latest Pharma Jobs| Pharma Jobs in Hyderabad and Vizag

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఫార్మా రంగం లో పని చేయాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం. ఫార్మా రంగం లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలను ప్రముఖ ఫార్మా సంస్థ అయిన దివిస్ ఫార్మా సంస్థ వారు నిర్వహిస్తున్నారు .

అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఆసక్తి ఉంటే కంపెనీ వారు చేపడుతున్న ఇంటర్వ్యూలకు వారికి దగ్గరగా ఉన్న ఇంటర్వ్యూ ప్రదేశంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న తేదీలో వారికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు , జిరాక్స్ సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో హాజరుకావలెను

ఇంటర్వ్యూలకు సంబంధించిన మరికొన్ని వివరాలు క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : దీవిస్ ఫార్మా కంపెనీ

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : నోటిఫికేషన్ లో ఇవ్వలేదు

ఇవి ఎలాంటి ఉద్యోగాలు – ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు

అర్హతలు : 10th , ఇంటర్, ITI ,  బీఎస్సీ ( కెమిస్ట్రీ ) / ఎంఎస్సీ ( ఆర్గానిక్ లేదా ఎనలైటికల్ కెమిస్ట్రీ  లేదా మైక్రో బయాలజీ) , ఐటిఐ ఫిట్టర్ , B.tech ( మెకానికల్ , కెమికల్ ) B. ఫార్మసీ, M. ఫార్మసీ 

జాబ్ లొకేషన్ : హైదరాబాద్ , విశాఖపట్నం 

ఇంటర్వ్యూలు జరిగే తేదీలు – మే 15 , 16 , 17 , 18 , 19 , 20 తేదీల్లో 

ఇంటర్వ్యూ టైం : 9 నుండి 3 PM

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు మరియు తేదీలు 

కనీస వయస్సు : 19 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు

జీతం ఎంత ఉంటుంది : మీ అర్హత మరియు ఎంపిక కాబడే ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది . 

ట్రైనింగ్ హెల్పర్ – 15,000/-

ట్రైనీ సూపర్వైజర్ – 18000/- నుండి 24,000 /-( మీ విద్యార్హత ఆధారంగా ఈ జీతం ఉంటుంది ).

ఇతర సదుపాయాలు : బ్యాచిలర్స్ కు ఉచిత వసతి , ఉచిత యూనిఫాం , ప్రోవిడెంట్ ఫండ్ , ఈఎస్ఐ , వార్షిక బోనస్ , భోజన ఖర్చులు రాయితీ కలవు 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు :

పరీక్ష విధానం : ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులను ఆధారంగా చేసుకుని కంపెనీ వారు పరీక్ష పెట్టవచ్చు , లేకపోతే ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించవచ్చు .

ఫీజు : ఎటువంటి ఫీజు లేదు

ఎలా అప్లై చెయాలి : ఇంటర్వ్యూకి హాజరైతే చాలు

అప్లికేషన్ విధానం : అర్హులైన అభ్యర్థులు తమకు సంబంధించిన సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు , అప్లై చేయవలసిన అవసరం లేదు.

ఇంటర్వ్యూకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే క్రింది ఇచ్చిన నంబర్లకు సంప్రదించండి .

నంబర్ – 08694-257001 , 9182774837

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *