CBSE 12th Results 2025 Announced :
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నుండి ఈరోజు 12వ తరగతి ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలను క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి విద్యార్థులు లేదా తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు.
ఈ సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన 12వ తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా మొత్తం 17,04367 మంది పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యేందుకు ఫీజు చెల్లించారు. వీరిలో 16,92,794 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 14,96,307 మంది విద్యార్థులు తీర్ణులయ్యారు.
. వారిలో సుమారు 88.39% మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం కాస్త పెరిగింది. ఈసారి కూడా బాలురు కంటే బాలికలే పరీక్షల్లో మెరుగైన ప్రదర్శన చూపించారు..
CBSE 12th Results – ముఖ్యమైన వివరాలు :
🔥 మొత్తం ఉత్తీర్ణత శాతం – 88.39%
🔥 బాలికల ఉత్తీర్ణత శాతం – 91%
🔥 బాలుర ఉత్తీర్ణత శాతం – 85.70%
విజయవాడ రీజియన్ లో అధిక శాతం ఉత్తీర్ణత – CBSE 12th Results 2024 :
CBSE తాజాగా విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో అత్యధిక శాతం విజయవాడ రీజియన్ లో 99.60% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు . తిరువనంతపురంలో 99.32% , చెన్నైలో 97.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 0.41% అధికంగా ముఖ్యంగా శాతం పెరిగింది.
🏹 సీబీఎస్ఈ ఫలితాలు తెలుసుకునేందుకు విద్యార్థులు క్రింది ఉన్న లింకు పైన క్లిక్ చేసి తమ రోల్ నెంబర్, స్కూల్ నెంబర్ మరియు అడ్మిట్ కార్డు నెంబర్ వివరాలు నమోదు చేసి మార్కులు తెలుసుకోవచ్చు.
🔥 CBSE 12th Results – Click here