CBSE 10th Results :
ఈరోజు అనగా మే 13వ తేదీన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఉమాంగ్ యాప్‌లో తమ రోల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తెలుసుకోవచ్చు.
✅ CBSE 12th Results వచ్చేసాయి – Click here
ఈసారి ఫలితాల్లో బాలికలు కంటే బాలురు అధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 95% మంది ఉత్తీర్ణులు కాగా బాలురులలో 95.63% మంది ఉత్తీర్ణులయ్యారు.
గత సంవత్సరంతో పోలిస్తే 0.06% ఉత్తీర్ణత శాతం పెరిగింది. రీజియన్ల వారీగా చూస్తే విజయవాడ నుండి తిరువనంతపురం రీజియన్లు సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాయి.
🏹 CBSE 12th Results – Click here
🏹 CBSE 10th Results – Click here