TS లో 6 వేల పోస్టుల భర్తీ | TS Medical Health Department Jobs | TS Jobs Calendar Vacancies List
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో దాదాపు 6,000 పోస్టులు భర్తికి నోటిఫికేషన్స్ విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగ ఖాళీలతో సిద్ధమవుతున్నాయి. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో tపోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం…
