పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల| Telangana Contract Basis Jobs Recruitment 2024 | Telangana Outsourcing Jobs | Telangana Latest jobs Notifications
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ మిషన్ లో వివిధ ప్రోగ్రామ్ లలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారీగా విడుదవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన అన్ని నోటిఫికేషన్స్ క్రింద ఉన్న లింక్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. ✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్…
