
TSRTC లో 150 ఖాళీలు భర్తీ | TSRTC Latest Notification | TSRTC Apprenticeship Notification 2024
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 150 ఖాళీల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులును రీజియన్ల వారీగా భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు 16-02-2024 తేదీ లోపు భర్తీ చేయాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 3 సంవత్సరాలు అప్రెంటిస్ ట్రైనింగ్…