ఫోన్ పే సంస్థలో ఉద్యోగాలు | Phonepe Social Media Adviser Jobs Hiring | Phonepe Latest Recruitment in Telugu
ఇండియాలో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ అయిన Phonepe నుండి Social Media Adviser పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ పోస్టులకు అప్లై చేసేవారికి ఇంగ్లీష్ తో పాటు దక్షిణ భారతదేశంలో మాట్లాడే ఏదైనా ప్రాంతీయ బాసు వచ్చి ఉండాలి. కాబట్టి తెలుగు వచ్చిన వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వారంలో ఐదు రోజులే వర్క్ ఉంటుంది. డ్యూటీ సమయంలో భోజనం వసతి వారు కూడా కంపెనీ…
