రేషన్ తీసుకోకపోతే నగదు బదిలీ చేస్తాం – పౌరసరఫరాల శాఖ మంత్రి వెల్లడి | AP Ration Supply Latest News Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతుంది. గతంలో ఎండీయూ వాహనాలు ద్వారా పంపిణీ చేసేటప్పుడు కంటే  ఇప్పుడు రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయడం తో పోల్చినప్పుడు రేషన్ దుకాణాల్లో పంపిణీ చాలా ఎక్కువగా ఉంది.  అలానే రేషన్ పంపిణీ ప్రక్రియ గురించి మరియు రేషన్ తీసుకోకపోతే నగదు బదిలీ నిమిత్తం పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కీలక వాఖ్యలు చేయడం జరిగింది.  పై సమాచారానికి సంబంధించి పూర్తి అంశాల కొరకు ఈ…

Read More
AP Digital Lakshmi Scheme Details - ఆంధ్ర ప్రదేశ్ డిజిటల్ లక్ష్మీ పథకం వివరాలు

రాష్ట్రంలో పదివేల మందిని డిజిటల్ లక్ష్మిలు గా నియమించనున్న ప్రభుత్వం | AP Digital Lakshmi Scheme Details | How to apply AP Digital Lakshmi Scheme

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు అన్ని డిజిటల్ గా అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఏవైనా సంక్షేమ పథకాలకు అప్లై చేయాలి అంటే సచివాలయాలకు వెళ్లి అప్లై చేయవచ్చు.. కుల ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, పెన్షన్లు, IB అడంగల్ ఇలా వివిధ రకాల సేవలు సచివాలయాల ద్వారా లేదా మీసేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనేక సేవలు వాట్సాప్ ద్వారా కూడా అందిస్తున్న విషయం మీ…

Read More
AP Gruhini Scheme Details - గృహిణి పథకం

రాష్ట్రంలో మహిళల కోసం మరో కొత్త పథకం తీసుకొచ్చిన ప్రభుత్వం, అకౌంట్ లోకి 15,000/- జమ | గృహిణి పథకం వివరాలు | AP Gruhini Scheme Details | AP Government Schemes

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా గల తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. అలానే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా గతంలో ఉన్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నారు.  అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతిస్తూ…

Read More
Thalliki Vandanam, Annadata Sukhi Bhava, Free Bus for Womens Schemes Dates

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీలు చెప్పేసిన ముఖ్యమంత్రి | Thalliki Vandanam, Annadata Sukhi Bhava, Free Bus for Womens Schemes Dates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానాడు కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ అంశాల గురించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల యొక్క వివరాలు మరియు అమలు చేయి విధానం , తేదీలను కూడా ప్రకటించడం విశిష్టత సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమంలో ప్రకటించిన వాటిలో తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రధానంగా ఉన్నాయి. 🔥 మరికొద్ది…

Read More
AP Ration Supply timings

జూన్ 1 నుండి రేషన్ సప్లై టైమింగ్స్ ఇవే | Ration Supply Timings in Andhrapradesh | AP Ration Shop Timings

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాప్ ల వద్దే రేషన్ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సౌకర్యవంతంగా రేషన్ పంపిణీ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా విషయమే ప్రస్తుతం ఉన్న రేషన్ షాప్ డీలర్ లకు రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 🔥 జూన్ 1 నుండి రేషన్ పంపిణీకి…

Read More

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ | త్వరగా ఈ పథకానికి అప్లై చేసుకోండి | AP Government Unnati Scheme Details in Telugu | ఉన్నతి పథకం వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గాను ప్రణాళిక చేస్తుంది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలలో గల మహిళలకు వివిధ పథకాల ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు చేస్తూ, మహిళలు స్వయంగా అభివృద్ధి చెందేలా మహిళల్లో మార్పు  తీసుకువచ్చి, మహిళా సాధికారత సాధించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతి పథకాన్ని ప్రారంభించింది. డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి అర్హులు. ఈ పథకం ద్వారా…

Read More
ఫీజు రీయింబర్స్‌మెంట్

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం | AP Fee Reimbursement Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి గాను పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయంల ద్వారా పెండింగ్ బకాయిలు తేల్చేందుకు గాను సర్వే చేస్తుంది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకుల వారి కార్యాలయం నుండి అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయబడ్డాయి. ఈ సర్వే…

Read More
డిజిటల్ లక్ష్మి పథకం వివరాలు

ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త – ఇంటి నుండి పని చేసుకునే అవకాశం | డిజిటల్ లక్ష్మీ పథకం | Digital Lakshmi Scheme in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళా సాధికారత లక్ష్యంగా డిజిటల్ లక్ష్మి పథకం తీసుకొస్తుంది. డ్వాక్రా సంఘంలోని మహిళలను డిజిటల్ లక్ష్మిలు గా నియమించబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అనేక పథకాలను తీసుకొస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలకు అప్లై చేసుకునే సమయంలో ఇతరుల ప్రమేయం లేకుండా డ్వాక్రా సంఘాలలో డిగ్రీ చదివి , కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని డిజిటల్ లక్ష్మి గా నియమించి వారితో ప్రజలు ప్రభుత్వ…

Read More
వాట్సాప్ లో రేషన్ కార్డు సర్వీసులు

ఇక మీ మొబైల్ లోనే వాట్సాప్ సర్వీసులు | మన మిత్ర వాట్సాప్ లో రేషన్ కార్డు సర్వీసులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వాట్సాప్ ద్వారా రేషన్ కార్డులు యొక్క సర్వీసులు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయంలలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించగా, ప్రజల సౌకర్యార్థం ఇప్పుడు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సర్వీసులు ప్రారంభించింది. వాట్సప్ ద్వారా రేషన్ కార్డ్ సర్వీసులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమగు ధృవపత్రాలు ఏమిటి వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ప్రతీ రోజూ ఇలాంటి…

Read More
Yogandhra - 2025

సచివాలయం సిబ్బంది ద్వారా కొత్తగా ఇంటింటి సర్వే చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం | Yogandhra – 2025 Survey Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ఈ సర్వేలో భాగంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీరు యోగా చేస్తుంటారా ? విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొంటున్నారా ? లేదా మీకు దగ్గరలో ఉండే సచివాలయంలో నిర్వహించే యోగ దినోత్సవానికి హాజరవుతారా ? లాంటి ప్రశ్నలు అడుగుతారు.  సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రెండు ప్రశ్నలు…

Read More