Annadata Sukhibhava Scheme E-KYC Status

Annadata Sukhibhava Scheme E-KYC Status | అన్నదాత సుఖీభవ పథకం ఈ-కేవైసీ అందరికీ అవసరం లేదు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం (Annadata Sukhibhava Scheme) ద్వారా రైతుల అకౌంట్లో 7,000/- జమ చేయనున్నారు. అయితే ఈ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా E-KYC చేయాలి అనే నిబంధన పెట్టారు. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం రైతులు అందరూ ఈ కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఈ కేవైసి కి సంబంధించి…

Read More
అన్నదాత సుఖీభవ పథకం

అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా విడుదల | ఇలా చేయకపోతే మీకు డబ్బులు రావు | Annadata Sukhibhava Scheme E-KYC Process

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం , అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా త్వరలో అమలు చేయనుంది. జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్స్ లో మొదటి విడత నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకానికి అర్హత ఉన్నవారు అన్నదాత సుఖీభవ పథకం జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పథకం అమలు కావాలి అంటే…

Read More
ఆడబిడ్డ నిధి పథకం అమలు తేది

రాష్ట్రంలో మహిళలకు శుభవార్త ! త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అమలు | Aadabidda Nidhi Scheme Full Details

రాష్ట్రంలో మహిళలకు శుభవార్త ! ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు పథకాలను ప్రారంభించిన కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకం త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపు, తల్లికి వందనం పథకాలను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసింది. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జూన్ 20వ తేదీ నాటికి అర్హులైన రైతుల అకౌంట్స్ లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో…

Read More
తల్లికి వందనం అర్హుల జాబితా 2025

తల్లికి వందనం తుది జాబితాలో తప్పులు – ఒక కుటుంబానికి 1,56,000/- రూపాయిలు | సచివాలయాల్లో అర్హులు , అనర్హులు జాబితా

తల్లికి వందనం పథకం కి సంబంధించి లబ్ధిదారులు అర్హుల , అనర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయం లలో ప్రదర్శించబడ్డాయి. అయితే కొన్ని చోట్ల ఈ జాబితా లలో తప్పులు దొరికినట్లు తెలుస్తుంది. ఈ అంశాలకు సంబంధించి, ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ ఒక ప్రకటన చేసింది. తల్లికి వందనం పథకం కి సంబంధించి పాఠశాల విద్యా శాఖ యొక్క ప్రకటన యొక్క సారాంశం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. వాట్సాప్…

Read More
తల్లికి వందనం పథకం డబ్బులు

తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదా ? అయితే ఈ విధంగా గ్రీవెన్స్ నమోదు చేయండి… తప్పకుండా డబ్బులు వస్తాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు అయ్యింది. ఇప్పటికే చాలా మంది లబ్ది దారుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి. ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగానే తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు జమ అవుతున్నాయి. గ్రామ , వార్డు సచివాలయంలలో అర్హత మరియు అనర్హత జాబితాలు ప్రదర్శించారు. అయితే చాలా మంది లబ్ధిదారులు అర్హత కలిగి ఉండి కూడా అనర్హుల జాబితాలో ఉండడం తో వారు ఈ పథకానికి…

Read More
WhatsApp లో తల్లికి వందనం పథకం స్టేటస్

WhatsApp లో తల్లికి వందనం పథకం స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా | How to Check Thalliki Vandhanam Scheme Status in WhatsApp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే G.O విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉన్నామా ? లేదా ? ఈ పథకం యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? అలానే SC కేటగిరీ కి చెందిన విద్యార్థులకు సంబంధించి అమౌంట్ ఎవరికి క్రెడిట్ అవుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు విడుదల…

Read More
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం

ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం వర్తింపు | పోషకాలతో కూడిన సన్న బియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడిలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ , కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో పోషకాలతో కూడిన భోజనాన్ని అందించేందుకు గాను నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పోషకాలతో కూడిన సన్న బియ్యాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ✅ తల్లికి వందనం పథకం అర్హులు, అనర్హులు జాబితా విడుదల – Click here ఇప్పటికే…

Read More
తల్లికి వందనం పథకం డబ్బులు జమ

తల్లికి వందనం పథకం అధికారిక G.O విడుదల – అర్హుల జాబితా ఇక్కడ చూడండి | Thalliki Vandhanam Scheme Eligibility List

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూపర్ సిక్స్ పథకాలలో ప్రధాన పథకం అయిన తల్లికి వందనం పథకం (Talliki Vandhanam) అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక G.O విడుదల చేసింది. ఈ G.O లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం 2025 – 26 నుండి తల్లికి వందనం పథకం అమలు చేయనున్నారు అని తెలియచేశారు. అలానే తల్లికి వందనం పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తారు ? ఈ పథకానికి అవసరమగు అర్హతలు…

Read More
తల్లికి వందనం పథకం

ఈ లిస్టులో పేరు ఉంటేనే తల్లికి వందనం పథకం డబ్బులు వస్తాయి | Thalliki Vandanam Scheme Latest Update

రాష్ట్రంలో తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన అప్డేట్.. ఈ పథకం ఈ నెలలోనే ప్రారంభించనున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసిన ప్రభుత్వం ఈ నెలలో అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకం లను అమలు చేయబోతున్నట్లుగా ఇటీవల…

Read More
స్కూల్ విద్యార్థులకు మిత్ర కిట్ పంపిణీ

స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థి మిత్ర కిట్ లు పంపిణీ | Vidyarthi Mitra Kits Distribution in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన తల్లికి వందనం పథకాన్ని మరికొద్ది రోజుల్లో అమలు చేయనుంది. అలానే సైనింగ్ స్టార్ అవార్డులు పేరుతో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ చూపించిన వారికి పురస్కారాలు అందజేస్తోంది. అలానే విద్యా రంగానికి సంబంధించి మరో కీలక పథకమైన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ లను స్కూల్లో ప్రారంభించి తేదీ అయిన జూన్ 12వ…

Read More