DSSSB MTS Notification 2024 | పదో తరగతి అర్హతతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు | DSSSB Multi Tasking Jobs Recruitment 2024
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . పదో తరగతి అర్హతతో నుండి ఒక సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, అసెంబ్లీ మరియు సచివాలయాలు, ప్లానింగ్ డిపార్ట్మెంట్, ట్రైనింగ్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీస్, చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీస్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు, ల్యాండ్ మరియు బిల్డింగ్, లా జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్, ఆర్కియాలజీ మరియు వివిధ…
