AP లో కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థలో ఉద్యోగాలు | ICAR – CTRT Latest jobs Notifications | Latest jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి లో ఉన్న కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.. ఈ పోస్టులకు అర్హులైన అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి…
