
రైల్వే శాఖలో ఉద్యోగాలు | RRB ALP Notification 2024 | RRB ALP Qualification, Syllabus, Salary, Apply Process
రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాలి.. పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “…