
అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ | WII Project Assistant, Project Associate, Project Scientist Jobs Recruitment 2024
భారత ప్రభుత్వానికి పర్యావరణ , అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ అయినా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 20వ తేదిలోపు అప్లికేషన్ పంపించాలి. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం, పోలీసు ఉద్యోగాలు ,…