ICMR ప్రాజెక్ట్ లో కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ | NIMHANS Contract Basis Jobs Recruitment 2024 | Latest jobs in Telugu
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ICMR కు చెందిన ఒక ప్రాజెక్టులో కాంట్రాక్టు పద్ధతులు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని…
