ఆరోగ్యశాఖలో క్లర్క్ ఉద్యోగాలు | NIOH క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ | Latest Central Government jobs in Telugu | NIOH LDC, UDC Jobs Recruitment 2024
భారత ప్రభుత్వ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ (NIOH) నుండి లోవర్ డివిజన్ క్లర్క్ మరియు అప్పటి డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంత తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి రెండు సంవత్సరాల ప్రొబేషనరీ కాలం ఉంటుంది. పేద…
