
ల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Northeast frontier Railway Jobs Recruitment 2024 | Latest Railway Jobs Recruitment
రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుని అర్హత గల నిరుద్యోగులు అప్లై చేయండి. ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ Northeast Frontier Railway నుండి విడుదల చేశారు. ఈ పోస్టులను క్రీడల కోటాలో భర్తీ చేస్తున్నారు. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే…