PGCIL Field Engineer & Field Supervisor Notification 2025 | PGCIL Recruitment 2025
PGCIL Notification 2025 : భారత ప్రభుత్వ మహారత్న ఎంటర్ప్రైజ్ మరియు ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాన్స్మిషన్ యుటిలిటీ అయినటు వంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWER GRID) సంస్థ కాంట్రాక్ట్ ప్రాధిపతికన ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీ కొరకు పవర్ గ్రిడ్ కామన్ FTE వ్రాత పరీక్ష ను నిర్వహిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1543…
