
ఇంటర్మీడియట్ విద్యార్హత తో ఆఫీసర్ ఉద్యోగాలు | CDS Notification 2025 | UPSC CDS Recruitment 2025
ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఆఫీసర్ గ్రేడ్ ఉద్యోగం పొందేందుకు గాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేసే విధంగా 2025 సంవత్సరంలో కూడా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.అతి చిన్న వయస్సులో రక్షణ రంగంలో అధికారి హోదా ఉద్యోగం కల్పించడం తో పాటు బీటెక్, బిఎస్సి, బిఎ కోర్సులను కూడా చదువుకుంటూ శిక్షణను పూర్తి చేయవచ్చు. శిక్షణ అనంతరం వీరు ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్,…