గ్రామీణ బ్యాంక్ లలో ఉద్యోగాలు | IBPS RRB Notification 2024 | IBPS RRB Office Assistant Recruitment 2024 | IBPS RRB Qualification , Age, Selection Process
నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS ) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్స్ స్కేల్ 1,2,3 మరియు ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం అధికారికంగా భారీ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,995 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకులు పాల్గొంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ…
