ఆశా కార్యకర్త ఉద్యోగాల అప్లికేషన్

పదో తరగతి అర్హతతో ఆశా కార్యకర్త ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP ASHA Worker Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి అర్హతతో 26 జిల్లాల్లో 1294 ఆశా కార్యకర్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం పదో తరగతి అర్హత ఉన్న మహిళల నుండి దరఖాస్తులు కోరుతూ కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి అర్హత మీ జిల్లాలో మీ గ్రామం లేదా వార్డులో ఖాళీలు ఉంటే త్వరగా అప్లై చేయండి. ఆశా కార్యకర్త…

Read More
APPSC గ్రూప్ 2

APPSC గ్రూప్ 2 మరియు అనలిస్ట్ గ్రేడ్ – 2 ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPT పరీక్ష తేదీ ప్రకటన | APPSC Group 2 CPT Dates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 (APPSC గ్రూప్ 2) మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించింది. ఏపీపీఎస్సీ ఈ ఉద్యోగాల భర్తీ నిమిత్తం గతంలో నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ వారు విడుదల చేసిన అధికారిక వెబ్ నోట్ సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ నుంచి చివరి వరకు…

Read More
ఆంధ్రప్రదేశ్ ఆశా కార్యకర్త ఉద్యోగాలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో పదో తరగతి అర్హతతో 1294 ఆశా కార్యకర్తల ఉద్యోగాలు | AP Grama Sachivalayam Jobs | ASHA Worker Jobs in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతితో ఆశా కార్యకర్తల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన కమిషనర్ కార్యాలయం నుండి తాజాగా విడుదలైన ఉత్తర్వులు ప్రకారం రాష్ట్రంలో 26 జిల్లాల్లో 1294 ఆశా కార్యకర్తల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా తెలిపిన ఈ…

Read More
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 691 ఉద్యోగాలు భర్తీ – కొత్త సిలబస్ విడుదల | AP Forest Department Jobs Notification 2025 | APPSC Forest Beat Officer, Assistant Beat Officer, Forest Section Officer

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో అటవీ శాఖ లో ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇప్పటికే మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ లో ఉద్యోగాలు భర్తీ కొరకు అభ్యర్థులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉండడం తో ఈ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ , అసిస్టెంట్ బీట్ ఆఫీసర్…

Read More
ఆశా కార్యకర్త ఉద్యోగాలు

పదో తరగతి అర్హతతో గ్రామ సచివాలయం పరిధిలో ఉద్యోగాలు | Grama Sachivalayam ASHA Jobs Recruitment 2025 | ఆశ కార్యకర్త ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నుండి ఆశా కార్యకర్తల నియామకం కోసం అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ప్రాసెస్, నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో గ్రామ , వార్డు సచివాలయం పరిధిలో ఖాళీగా ఉన్న 55 ఆశా కార్యకర్తల పోస్టులు నియామకం కోసం అర్హత…

Read More
APMSRB Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | APMSRB Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఉండే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం మరియు టెలిమానస్ సెల్స్…

Read More

ప్రారంభం అయిన DSC పరీక్షలు – ఇక ప్రతి సంవత్సరం DSC | AP DSC Latest News Today

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెగా DSC పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల జారీ చేసి 16,347 ఉద్యోగాల భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు డీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియచేశారు. అలానే విద్యా శాఖా మంత్రి గారు నిర్వహించిన సమీక్షలో ఇక నుండి ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

Read More

DSC పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ విషయాలను మిస్ కాకండి | AP Mega DSC Important Instructions | AP DSC Hall Tickets 2025

రాష్ట్రంలో మెగా DSC పరీక్షల నిర్వహణ కి అంతా సిద్ధం అయ్యింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 154 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తున్నారు. మెగా DSC పరీక్షల నిమిత్తం DSC కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు పలు విషయాలను ప్రకటించారు. ఇందులో భాగంగా అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చిన అనుమతి లభించదు అని , అలానే హాల్ టికెట్ లో వున్న తప్పులను సవరించేందుకు అవకాశం కల్పించామని తెలియచేశారు….

Read More
AP Home Guard Jobs Notification 2025 PMT and Certificate Verification Dates

AP హోంగార్డు ఉద్యోగాలు లేటెస్ట్ అప్డేట్స్ | AP Home Guard Jobs | AP CID Home Guard Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐడి విభాగంలో హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి కొద్దిరోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంటర్మీడియట్ విద్యార్హత తో 28 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఉద్యోగాలకు 12,569 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో అధికారులు అప్లికేషన్స్ ప్రాథమిక పరిశీలన చేశారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 7,684 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా గుర్తించి వీరికి మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ లో శారీరిక…

Read More

AP Contract / Outsourcing Jobs Recruitment 2025 | Eluru Government Medical College Jobs Notification 2025 | AP Outsourcing Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను జూన్ రెండవ తేదీ నుండి జూన్ 16వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు…

Read More