AP gramasachivalayam notification 2023 | ANM notification 2023 | telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో  వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల అవ్వబోతున్నాయి.ఇందులో భాగంగా ఎంతోమంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రామ సచివాలయం నోటిిఫికేషన్ కూడా రానుంది. ఇందులో వివిధ రకాల పోస్ట్లు వున్నాయి.ANM పోస్ట్ కి సంబందించి సుమారు 2000 పోస్ట్లు వుండే అవకాశం వుంది. సొంత జిల్లా లోనే పోస్టింగ్ వుంటుంది కావున ఈ పోస్టులకు అధిక ప్రాధాన్యత వుంది. ఈ ANM పోస్టులకు సంబంధించి అంశాలు అంటే అర్హతలు ఎంటి? పరీక్షా విధానం ఏ…

Read More

AP DISTRICT COURT JOBS |AP HIGH COURT JOBS

అంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టులలో ఉద్యోగాలకు సంబంధించి వివిధ నోటిఫికేషన్ లు విడుదల అవుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ, మచిలీపట్నం నుండి ఆఫీస్ సబార్డినెట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాదిపాతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పోస్టుల వివరాలు ఈ విధంగా వున్నాయి. 1.ఆఫీస్ సబ్ ఆర్డినేట్ MLCS – 01. ( ఓసి ఉమెన్ కి కేటాయించబడింది.) 2.ఆఫీస్  సబ్ ఆర్డినేట్ మీడియేషన్ సెంటర్ –…

Read More

Appointment of night watchmen in 5388 high schools in andhrapradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు – నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గల స్కూల్స్ అన్నిటినీ దశల వారీగా నవినీకరిస్తుంది.ఇందులో భాగంగా స్కూల్స్ అన్నింటిలో 11 రకాల పనులను జరిపి సదుపాయాలను కల్పించింది.రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయి­లెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద-చిన్న మరమ్మతు­లు, , ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లతో విద్యుదీకరణ, విద్యా­ర్థులు&ఉపాధ్యాయులు కి ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్, ప్రహరీ, కిచెన్‌ అలానే స్కూల్స్ లో పరిశుభ్రత నిర్వహణ కొరకు ఆయాలు( శానిటరీ…

Read More