జూనియర్ అసిస్టెంట్ అటెండర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్లంబర్ హెల్పర్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | AP Latest jobs Notifications
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, కనుక ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష ఉండదు. కేవలం అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు గతంలో పనిచేసిన అనుభవం ఉంటే ఆ సర్టిఫికెట్ అప్లికేషన్ తో పాటు జతపరిచి అప్లై చేసిన అభ్యర్థులకు వెయిటేజీ మార్కులు…
