AP Jobs : ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో అకౌంటెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ | AP Latest jobs Notifications in Telugu
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానం లో భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ కు చెందిన DEIC ప్రోగ్రాం నందూ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 ,…
