18,450/- జీతంతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | AP Data Entry Operator Jobs Recruitment 2024 | Data Entry Jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఎంపికైన వారికి 18,450/- రూపాయల జీతం వస్తుంది. YSR అర్బన్ క్లినిక్స్ లో భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్…
