60,000 జీతము తో ఉద్యోగాలు | APMSRB Epidemiologist Jobs Recruitment 2024 | Latest jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి కొత్తగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 14-03-2024. ✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే…
