భారీగా తగ్గనున్న గ్రూప్-2 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ | 1:100 నిష్పత్తిలోనే ఎంపిక | APPSC Group 2 Prelims Cut off Marks | APPSC Group 2 Mains Exam | APPSC Group 2 Cut off Marks for Mains
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ చాలా కష్టంగా రావడం వలన అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు, నిరుద్యోగ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ఏపీపీఎస్సీకి…
