APPSC గ్రూప్-2 ఫలితాలు విడుదల ఈ వారంలోనే | ఒక్క పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక | తగ్గనున్న కటాఫ్ | Appsc Group 2 Prelims Results 2024 | APPSC Group 2 Latest News today
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వివిధ ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి… ఏపీపీఎస్సీ గ్రూప్-1 , గ్రూప్-2 మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ ఈ ఆర్టికల్ లో చూడండి. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఫలితాలు ఈ వారంలోనే విడుదల కాబోతున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు…
