ఏపీలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Hostel Welfare Officer Grade 2 Notification 2025
APPSC Hostel Welfare Officer Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 (మహిళ) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి. అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.. 🏹 Join Our What’sApp Group – Click…
