
విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ యొక్క హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉద్యోగాలు
విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ యొక్క హోమీ బాబా క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (TMC HBCHRC) నుండి నర్స్ , ప్రాజెక్టు స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, అడ్ హాక్ కన్సల్టెంట్ మరియు హిస్టో పాథాలజీ టెక్నీషియన్ ఉద్యోగాలను ఆరు నెలల కాలానికి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను ఆరు నెలల కాలానికి భర్తీ చేస్తున్నప్పటికీ ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి కాల పరిమితి పెంచుతారు….