BookMyShow లో ఉద్యోగాలు | Latest Work from home jobs for freshers | BookMyShow Work From Home Jobs in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Online లో సినిమా టికెట్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించే BookMyShow సంస్థలో Project Management Executives అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైతే Work From Home / Work From Office (విధానంలో పని చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఎంపికైతే 24,600/- జీతము ఇస్తారు. 

✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : BookMYShow 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Project Management Executives 

🔥 అర్హతలు : Any Degree 

  • MS ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ మరియు సంస్థాగత నైపుణ్యాలు కలిగి ఉండాలి.
  • ఒత్తిడిలో బాగా పని చేయగల సామర్థ్యం మరియు గడువులను చేరుకోవడం చేయాలి.

🔥 జీతము : 24,600/-

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అనుభవం లేని వారు లేదా అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : Work From Home / Work From Office (Hybrid)

🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : 15-08-2024

🔥 ఎంపికైన వారు చేయాల్సిన వర్క్ : 

  • నిర్దిష్ట ప్రాజెక్ట్‌లు సమర్ధవంతంగా అందజేయబడతాయని నిర్ధారించడానికి కార్యాచరణ మరియు పరిపాలనా విధులను నిర్వహించాలి.
  • ఇన్‌వాయిస్ కోసం భాగస్వాములను అనుసరించాలి.
  • ఆన్‌సైట్ తనిఖీలు మరియు ప్రాజెక్ట్ నిర్వహణ ఈవెంట్‌లకు ప్రయాణం చేయాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

✅ మరో కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

AP మిషన్ వాత్సల్యలో ఉద్యోగాలు – Click here 

AP పోషణ అభియాన్ లో ఉద్యోగాలు – Click here

పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు – click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!