ECHS Medical, Paramedical, Non Medical Jobs Recruitment 2025 | Latest Government Jobs
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ , స్టేషన్ హెడ్ క్వార్టర్స్ (ఈసిహెచ్ఎస్ సెల్) సికింద్రాబాద్ నుండి వివిధ మెడికల్, పారామెడికల్ మరియు నాన్ మెడికల్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్న ESHS పాలీ క్లినిక్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.. నోటిఫికేషన్ విడుదల…
