
జూన్ నెలలో ఈ తేదిన పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ | PM Kissan – Annadhata Sukhibava Scheme
రాష్ట్రంలో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం మరికొద్ది రోజులలో అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది. అలానే రైతులు EKYC కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని అంశాల పై సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్…