APPSC Agriculture Officer Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు… అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 8వ తేది లోపు అప్లై చేయాలి.
Table of Contents :
🔥 Agriculture Officer Notification విడుదల చేసిన సంస్థ పేరు :
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది..
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల పేర్లు :
- వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 Agriculture Officer మొత్తం పోస్టుల సంఖ్య :
- మొత్తం 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 APPSC Agriculture Officer Qualification :
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 4 సంవత్సరాల అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
✅ AP దేవాదాయ శాఖలో ఈవో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 జీతము :
- 54,060/- నుండి 1,40,540/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ పరిక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం :
- APPSC అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 19-08-2025 నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 08-09-2025 తేది లోపు ఈ పోస్టులకు అప్లై చేయాలి.
🔥 అప్లై విధానము :
- APPSC అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.
🔥 పరీక్ష తేదీ :
- అధికారిక వెబ్సైట్ లో తరువాత పరీక్ష తేదిన వెల్లడిస్తారు.
🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది :
- అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🔥 కనీస వయస్సు :
- 01-07-2025 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 01-07-2024 నాటికి గరిష్ఠ వయస్సు 42 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు.
- దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసుడలింపు ఉంటుంది.
🔥 ఫీజు :
- జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/- మరియు పరీక్ష ఫీజు 120/- రూపాయలు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు అయిన 120/- నుండి మినహాయింపు ఇచ్చారు)
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 2 పేపర్స్ తో పరీక్షలు నిర్వహిస్తారు.
- మొదటి పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు.
- రెండవ పేపర్ 300 మార్కులకు ఇస్తారు.
- 2 పేపర్స్ కలిపి మొత్తం 450 మార్కులకు ఇస్తారు.
- పేపర్-1 లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు 150 నిమిషాల తో 150 మార్కులకి ఇస్తారు.
- పేపర్-2 లో అగ్రికల్చర్ సబ్జెక్ట్ నుండి 150 ప్రశ్నలు 150 నిమిషాల తో 300 మార్కులకి ఇస్తారు.
- ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.
- పూర్తి సిలబస్ వివరాలు నోటిఫికేషన్ చూసి తెలుసుకోండి.
🔥 కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ వివరాలు :
- పరీక్షలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించిన క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది. ఫైనల్ సెలెక్షన్ లో ఈ పరీక్షలో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకోరు.
🔥 Download Notification – Click here
🔥 Official Website – Click here