APPSC గ్రూప్ 2 మెయిన్స్ కు ఉచిత శిక్షణ | APPSC Group 2 Free Coaching | APPSC Group-2 Mains Free Coaching | APPSC Group 2 Latest Update Today 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శ్రీకాకుళం BC స్టడీ సర్కిల్ సంచాలకులు అనురాధ గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

మొత్తం 60 మంది బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు అవకాశం ఉందని చెప్పారు. 

ఈనెల 10వ తేదీ నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. ఆసక్తి కలిగినవారు శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రహదారిలో ఉన్న BC స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

మరిన్ని వివరాలకు 73829 75679, 92956 53489 నంబర్లను సంప్రదించాలని కోరారు.

🔥 అతి తక్కువ ధరలో ఆన్లైన్ కోచింగ్ కోసం మా APP ను డౌన్లోడ్ చేయండి..

APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్సు – 499/- రూపాయలకే 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *