ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో మిషన్ వాత్సల్య పథకం క్రింద బాలసదన్ మరియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ నందు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు..
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయా, డాక్టర్, ఎడ్యుకేటర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న తమ దరఖాస్తులను నవంబర్ 4వ తేది లోపు అందజేయాలి.
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసేందుకు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి..
✅ Download Notification – Click here
