AP , TS కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AIIMS NORCET-8 Notification 2025 | AIIMS Recruitment 2025

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్ లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతూ NORCET-8 నోటిఫికేషన్ విడుదలైంది. బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎమ్ కోర్స్ పూర్తి చేసిన మహిళా మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 17వ తేదీలోపు అప్లై చేయవచ్చు. 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

🏹 అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు – Click here 

✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

NORCET నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తక్కువ ధరలో టెస్ట్ సిరీస్ కావాలంటే మన ” INB Jobs ” యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి 👇👇👇👇

📌 Download ”  INB Jobs ” APP

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , న్యూ ఢిల్లీ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 

  • మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ లో ప్రస్తుతం తెలుపులేదు. తర్వాత నోటిఫై చేస్తారు.

🔥 అర్హతలు : 

  1. బిఎస్సి నర్సింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు . స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి ( లేదా )
  2. GNM పూర్తి చేసి కనీసం 50 బెడ్లు గల హాస్పిటల్లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి

🔥 అప్లికేషన్ విధానం : 

  • AIIMS న్యూ ఢిల్లీ అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి .

🔥అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 

  • అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 24-02-2025 తేదీ నుండి అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 17-03-2025 

🔥 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 

  • 12-04-2025 తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు.

🔥 మెయిన్స్ పరీక్ష తేదీ : 

  • 02-05-2025 తేదిన మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

🔥 కనీస వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు18 సంవత్సరాలు నిండి ఉండాలి.

🔥గరిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 వయస్సు సడలింపు :  

  • ప్రభుత్వ నిబంధనలో ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 పరీక్ష విధానం : 

  • ప్రిలిమ్స్ లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను వంద మార్కులకు గాను ఇస్తారు. ఇందులో 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు ఆటిట్యూడ్ నుంచి , 80 ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుండి ఇస్తారు .
  • ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయితే చాలు ఇందులో వచ్చిన మార్కులు ఎంపిక ప్రక్రియలో పరిగణలోకి తీసుకోరు .
  • మెయిన్స్ లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను వంద మార్కులకు గాను ఇస్తారు. ఈ 100 ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుంచి వస్తాయి. మెయిన్స్ లో అన్ని ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుంచి మాత్రమే వస్తాయి.
  • మెయిన్స్ లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తయారు చేస్తారు .
  • ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లో 1/3 నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది .

🔥 ఫీజు : 

  • ఎస్సీ , ఎస్టీ, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 2,400/-
  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 3000/- రూపాయలు 
  • దివ్యాంగులైన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు .
  • పరీక్ష రాసిన ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థుల ఫీజును పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తర్వాత రిఫండ్ చేయడం జరుగుతుంది

🔥 ఎలా అప్లై చెయాలి : 

  • క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

Download Notification – Click here 

Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!