AP Prisons Department Jobs Notification 2025 | AP Jobs

AP Prisons Department Latest Jobs Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Prisons Department Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , జైళ్ల శాఖ నుండి కడప మరియు నెల్లూరు సెంట్రల్ ప్రిజన్స్ లో ఏర్పాటు చేయబోయే డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లలలో తాత్కాలికంగా పనిచేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పంపవచ్చు.

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

AP Prisons Department Jobs Recruitment Organisation :

  • ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జైళ్ల శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Jobs being filled in AP Prisons Department :

  • ప్రాజెక్టు కోఆర్డినేటర్, అకౌంటెంట్ కం క్లర్క్, కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ / కమ్యూనిటీ వర్కర్, నర్స్ (పురుషుడు) , వార్డ్ బాయ్స్, పీర్ ఎడ్యుకేటర్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ విడుదల – Click here

Qualifications required for jobs in Andhra Pradesh Prisons Department :

  • క్రింది తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉండాలి.. 👇👇👇

జీతము వివరాలు :

  • ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ – 30,000/-
  • అకౌంటెంట్ కమ్ క్లర్క్ – 18,000/-
  • కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ / కమ్యూనిటీ వర్కర్ – 25,000/-
  • నర్స్ ( పురుషుడు) – 20,000/-
  • వార్డ్ బాయ్స్ – 20,000/-
  • పీర్ ఎడ్యుకేటర్ – 10,000/-

వయస్సు వివరాలు :

  • 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

అప్లై చేయు విధానం :

  • అభ్యర్థులు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించవచ్చు లేదా ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు.
  • O/o డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రాగ్నే, కొల్లిస్ రెసిడెన్సీ, 7వ లైన్, రాజరాజేశ్వరి నగర్, ఆశ్రమ రోడ్డు, తాడేపల్లి, గుంటూరు జిల్లా – 522501
  • Gmail – digprisonsgnt@gmail.com

Download Full Notification – Click here

✅ Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!