AP Outsourcing Jobs Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో మైక్రో ఇరిగేషన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, విజయనగరం నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మైక్రో ఇరిగేషన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్ లో B.Sc లేదా M.Sc పూర్తి చేసి ఉండాలి.
జీతము :
ఎంపికైన వారికి నెలకు 30,750/- చెల్లిస్తారు.
వయస్సు :
42 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ అందజేయల్సిన చిరునామా :
పథక సంచాలకులు, APMIP వారి కార్యాలయం, APSIDC భవనం మొదటి అంతస్తు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కలెక్టరేట్ జంక్షన్ బ్రాంచ్ ఎదురుగా, విజయనగరం
అప్లికేషన్ చివరి తేదీ :
అక్టోబర్ 31 వ తేది లోపు అప్లికేషన్ అందజేయాలి.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here