ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Latest jobs in Andhrapradesh

Andhra Pradesh Government jobs Notifications
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhrapradesh Government Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు డిసెంబర్ 31 – 2025 నుండి జనవరి 7 – 2026 తేదీలోపు అప్లై చేయాలి.

మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా సైకియాట్రిస్ట్ లేదా ఎంబిబిఎస్ డాక్టర్, నర్స్ (ANM), కౌన్సిలర్ మరియు వార్డ్ బాయ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

తాజాగా విడుదల చేయబడ్డ ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

నోటిఫికేషన్ ద్వారా నాలుగు రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అవి సైకియాట్రిస్ట్ లేదా ఎంబిబిఎస్ డాక్టర్, నర్స్ (ANM), కౌన్సిలర్ మరియు వార్డ్ బాయ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు మరియు జీతం వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైన అర్హతలు మరియు ఎంపికైన వారికి ఇచ్చే జీతం వివరాలు క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి.

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు :

అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 7వ తేదీలోపు అప్లై చేయాలి.

వయస్సు వివరాలు :

  • ఓసీ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 42 సంవత్సరాల లోపు ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 47 సంవత్సరాల లోపు ఉండాలి.
  • ఎక్స్ సర్వీస్మెన్ మరియు PH అభ్యర్థులకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు లోపు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • ఓసి అభ్యర్థులు 250 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 200/- చెల్లించాలి.
  • PH అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

▶️ Download Notification & Application – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *