AP EAPCET Counselling dates 2025 | AP EAPCET Counselling Required Documents | AP EAPCET Counselling Schedule

AP EAPCET Councelling Dates 2025 Details

AP EAPCET Counselling Dates కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సులకు సంబంధించిన AP EAPCET కౌన్సిలింగ్ తేదీలను అధికారులు ప్రకటించారు. జూలై 7వ తేది నుండి జూలై 16వ తేది వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

🏹 Join Our Telegram Group – Click here

AP EAPCET Counselling Dates 2025 :

  • కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసే తేదీ : జూలై 4
  • న్యూస్ పేపర్లలో పత్రికా ప్రకటన విడుదల : జూలై 5
  • రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించే తేదీలు : జూలై 7 నుండి 16 తేదీ వరకు
  • సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన తేదీలు : జూలై 7 నుండి జూలై 17 వరకు
  • వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ తేదీలు : జూలై 10 నుండి జూలై 18 వరకు
  • వెబ్ ఆప్షన్స్ మార్చుకునే తేదీ : జూలై 19
  • సీట్ అలాట్మెంట్ విడుదల తేది : జూలై 22
  • సీటు పొందిన కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ తేదీలు : జూలై 23 నుండి జూలై జూలై 26
  • కళాశాలల్లో తరగతులు ప్రారంభం తేదీలు : ఆగస్ట్ 4

AP EAPCET Counselling Required Documents :

  • AP EAPCET కౌన్సిలింగ్ కు హాజరయ్యేవారు క్రింది తెలిపిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు జిరాక్స్ కూడా సిద్ధం చేసుకోవాలి. అవి వరుసగా
  • ప్రోసెసింగ్ ఫీజు ఆన్లైన్ పేమెంట్ Receipt
  • AP EAPCET 2025 ర్యాంక్ కార్డ్
  • AP EAPCET 2025 హాల్ టికెట్
  • పదో తరగతి సర్టిఫికెట్
  • ఇంటర్మీడియట్ సర్టిఫికెట్
  • ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్
  • ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ పత్రము (SC, ST, BC అభ్యర్థులకు)
  • EWS అభ్యర్థులకు EWS సర్టిఫికెట్
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • PH అభ్యర్థులకు సదరం సర్టిఫికెట్
  • స్పోర్ట్స్ సర్టిఫికెట్

వీటితోపాటు అవసరమైన ఇతర సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోవాలి..

🏹 Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!