ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డిస్టిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ నుండి ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత ఉన్నవారు త్వరగా అప్లై చేయండి. అర్హత ఉన్నవారు తమ అప్లికేషన్ స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 1
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ నుండి విడుదల కావడం జరిగింది.
భర్తీ చేస్తున్న పోస్టులు :
ఈ నోటిఫికేషన్ ద్వారా కర్నూలు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీలో ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్ భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత వివరాలు :
ఈ ఉద్యోగానికి 7వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
వయస్సు వివరాలు :
- 2025వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ నాటికి కనీసం 18 నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.
- ఎస్సీ, ఎస్టి, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానము :
- ఈ ఉద్యోగానికి ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
జీతము :
- ఎంపికైన వారికి నెలకు 15 వేల రూపాయలు జీతం ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ చివరి తేదీ :
- అర్హత ఉండేవారు నవంబర్ 1వ తేదీ లోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన లేదా పంపించాల్సిన చిరునామా :
అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపవచ్చు లేదా స్వయంగా వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు.
అ చిరునామా :
చైర్మన్ కం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ, కోర్టు కాంప్లెక్స్, కర్నూలు
✅ Download Notification – Click here
