AP వారికి ఉచితంగా వెబ్ డిజైనింగ్ కోర్స్ లో శిక్షణ | Free Web Design Course Training | APSSDC Free Courses | Free Job Oriented Coaching

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరియు విద్యార్థులకు సూపర్ ఛాన్స్. వెబ్ డిజైన్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ వెల్లడించింది.

ఐఐటి మద్రాస్ , ఐఐఎం అహ్మదాబాద్ ఇంక్యుబేట్ చేసిన హెచ్ సి ఎల్ గ్రూప్ ఎడిట్ కంపెనీ ‘గువి’ మరియు APSSDC భాగస్వామ్యంతో స్కిల్ – ఏ – థాన్ కోర్సులను ప్రారంభించారు.

ఆన్లైన్ లో వెబ్ డిజైన్ కోర్సును తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో బోధిస్తారు.

ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి గువి మరియు APSSDC కలిసి ఒక సర్టిఫికెట్ ను ఇస్తారు.

ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 5వ తేదీలోగా అప్లై చేయాలి.

🔥 Apply online 

🔥 పూర్తి వివరాలు కోసం ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి – Click here

🔥 ఏమైనా సందేహాలు ఉంటే 99888 53335 ను సంప్రదించండి.

AP మత్య శాఖ లో FDO ఉద్యోగాలు

🔥 AP గణాంకాల శాఖలో ASO ఉద్యోగాలు

🔥 AP అటవీ శాఖలో FRO ఉద్యోగాలు 

✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్

📌 Join Our What’s App Channel 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *