AP లో 16,347 పోస్టులు భర్తీ ఫైల్ పై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు | AP DSC 16,347 Vacancies List | AP DSC Latest News 2024 | AP CM CBN First Sign On DSC Notification 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మీద తన తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పైన పెట్టారు. ఈ DSC ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

 భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

  • స్కూల్ అసిస్టెంట్ – 7,725 పోస్టులు
  • SGT – 6,371 పోస్టులు
  • TGT – 1781 పోస్టులు
  • PGT – 286 పోస్టులు
  • ప్రిన్సిపల్స్ – 52 పోస్టులు
  • పిఈటి – 132 పోస్టులు

దీంతో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC మరియు నర్సింగ్ ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *