AP లో ఫీల్డ్ అసిస్టెంట్ , ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Latest jobs Notifications | Mangalagiri AIIMS Field Worker Jobs Recruitment 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో , లేబోరేటరి టెక్నీషియన్ , ఫీల్డ్ వర్కర్స్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు , వయస్సు , జీతము , ఎంపిక విధానం లాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , మంగళగిరి

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సీనియర్ రీసెర్చ్ ఫెలో , లేబోరేటరి టెక్నీషియన్ , ఫీల్డ్ వర్కర్స్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 05

🔥 అర్హతలు : విద్యార్హతలు & ఇతర వివరాలు 👇 👇 👇 

🔥 జీతము

  • సీనియర్ రీసెర్చ్ ఫెలో – 49,560/-
  • లేబోరేటరి టెక్నీషియన్ / ఫీల్డ్అసిస్టెంట్ – 23,600/-
  • ఫీల్డ్ వర్కర్స్ – 21,240/-

🔥 వయస్సు : 

  • సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు గరిష్ఠ వయస్సు – 40 సంవత్సరాలు
  • లేబోరేటరి టెక్నీషియన్ / ఫీల్డ్అసిస్టెంట్ పోస్టులకు గరిష్ఠ వయస్సు – 50 సంవత్సరాలు
  • ఫీల్డ్ వర్కర్స్ పోస్టులకు గరిష్ఠ వయస్సు – 50 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ఫీజు: ఫీజు లేదు 

🔥 ఎంపిక విధానం : అర్హత గల అభ్యర్థులు స్వయంగా ఇంటర్వూకు హాజరు కావాలి.

🔥  ఇంటర్వ్యూ తేది : 26-06-2024

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : Admin Block Ground floor, AIIMS Mangalagiri

🔥 అభ్యర్థులు తీసుకొని వెళ్లసిన డాక్యుమెంట్స్ :  👇👇👇

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *