AP లో ప్రజా సంబంధాల అధికారి అనే ఉద్యోగాలను భర్తీ | AP Public Relations Officer Jobs | AP PRO Jobs | AP Ministers Peshis PRO Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంబంధాల అధికారి అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ అదనంగా ఉద్యోగాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా క్రింది విధంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పేషిల్లో ఔట్ సోర్సింగ్ విధానములో ప్రజా సంబంధాల అధికారి (PRO – పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ) ఉద్యోగాలను ప్రభుత్వము భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన మార్గదర్శకాలు తెలుపుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • 24 మంత్రుల పేషిల్లో 24 PRO పోస్టులు భర్తీ చేస్తారు. 

🏹 విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే డివిజన్స్ లో 1642 ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రుల పేషీల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రజా సంబంధాల అధికారి (PRO) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ప్రస్తుతానికి పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను తెలుపుతూ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

🔥 పోస్టుల పేర్లు: 

  • ప్రజా సంబంధాల అధికారి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – PRO) అనే పోస్టులు భర్తీ చేస్తారు.

🔥 ఖాళీలు : 

  • 24 మంత్రుల ఫేషిల్లో 24 పోస్టులు భర్తీ చేస్తారు.

🔥 జీతము: 

  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 37,000/- రూపాయలు చొప్పున జీతం ఇస్తారు.

🔥 ప్రభుత్వం నిర్దేశించిన విద్యార్హతలు : 

  • ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  • జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్ లో డిగ్రీ లేదా డిప్లమో పూర్తి చేసి ఉండాలి. (లేదా) జర్నలిజంలో ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. 

🔥 ఫీజు : 

  • ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు

🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండేవారికి అప్లై చేయడానికి అవకాశం ఇవ్వవచ్చు.
🏹 Download G.O PDF – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!