AP లో ఉన్న టాటా సంస్థలో 10th అర్హతతో ఉద్యోగాలు | TMC Multi Tasking Staff Recruitment | Latest jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టాటా సంస్థ కు చెందిన టాటా మెమోరియల్ సెంటర్ కి యొక్క హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో పదో తరగతి అర్హతతో MTS ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ జూన్ 7వ తేదీన ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య జరుగుతుంది .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🏹 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ రిసెర్చ్ సెంటర్ , విశాఖపట్నం

🏹 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 03

🏹 ఉద్యోగం పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్

🏹 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఆరు నెలల కాలానికి తీసుకుంటున్నారు . అవసరం అనుకుంటే ప్రాజెక్టులో భాగంగా కాల వ్యవధి పెంచుతారు

🏹 అర్హతలు : 10th పాస్ మరియు అనుభవం ఉండాలి. హాస్పిటల్ లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : ఇంటర్వ్యూకి హాజరు కావాలి

🔥 ఇంటర్వ్యూ తేదీ : 7-06-2023

🏹 జీతం ఎంత ఉంటుంది :  16,400/

🏹 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🏹 పరీక్ష విధానం : పరీక్ష లేదు

🏹 ఫీజు : ఫీజు లేదు

🏹 అప్లికేషన్ విధానం : బయోడేటా తో ఇంటర్వ్యూకి హాజరు కావాలి

🏹 గమనిక : అర్హత ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , ఒరిజినల్ సర్టిఫికెట్లు , పాన్ కార్డు జిరాక్స్ , ఒరిజినల్ సర్టిఫికెట్లకు సంబంధించిన జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేసి వాటిని పట్టుకొని ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

🏹 Note : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూ కి వెళ్ళండి .

🔥 ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ : Homi bhabha Cancer and Research Center, Aganam pudi, Visakhapatnam 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *