AP అటవీ శాఖలో 839 పోస్టులు | AP Forest Department Jobs Recruitment 2024 | APPSC Forest Beat Officer, Forest Range Officer, Forest Section Officer Jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

 

ఈ పోస్టులకు ఉండవలసిన అర్హతలు మరియు రోస్టర్ పాయింట్ల ఆధారంగా భర్తీ పూర్తి చేయాలని ఏపీపీఎస్సీకి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి మండలి సమావేశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపింది.

 

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ నుండి కూడా అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ కొద్దిరోజుల్లో నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది.

 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడైన పరిగే సుధీర్ గారు తన ట్విట్టర్ ఖాతాలో తెలిపిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఉన్న నాన్ జాయినింగ్ 150 పోస్టులకు ఈ 689 పోస్టులు అదనం అని తెలిపారు. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 839 పోస్టులు భర్తీ చేయబోతుంది.

 

APPSC గ్రూప్ 2 కోర్స్ కేవలం 399/- కే ఇస్తున్నాము.

 

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/- కే

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

 

Join Our What’s App Channel

 

భర్తీ చేస్తున్న పోస్టులు: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్,  ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్,  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్,  అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ , తానేధర్,  టెక్నికల్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్

 

ఉండవలసిన అర్హతలు: ఇంటర్, డిగ్రీ మరియు ఇతర అర్హతలు ఉండాలి

 

ఖాళీలు: కొత్తగా అనుమతులు ఇచ్చిన 689 పోస్టుల ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి

 

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ – 37

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 175

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – 70

అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ – 375

తానేదార్ – 10 

టెక్నికల్ అసిస్టెంట్ – 12

జూనియర్ అసిస్టెంట్ – 10

 

ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి , పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్మెంట్ పూర్తి చేస్తుంది. 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మా యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ & వాట్సాప్ చానల్స్ మరియు వెబ్సైట్ ద్వారా మీకు వివరాలు తెలియజేస్తాం.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , ఏపీపీఎస్సీ ఫారెస్ట్ డిపార్ట్ మెంటు జాబ్స్ , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం APPSC గ్రూప్ 2 కోర్స్ కేవలం 399/- కే ఇస్తున్నాము.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *